Student hits Teacher : టీచర్‌ని చెప్పుతో కొట్టిన విద్యార్థిని
Trinethram News : రఘు కళాశాలలో టీచర్ విద్యార్థిని మధ్య వాగ్యుద్ధం.. టీచర్ మీద చేయి చేసుకున్న విద్యార్థిని. విశాఖలోని కళాశాలలో టీచర్‌కి, స్టూడెంట్‌కి మధ్య గొడవ జరిగింది. టీచర్ ఫోన్ తీసుకుందని ఆ ఫోన్ 12 వేలు అంటూ విద్యార్థిని…