Sunita Williams : భూమి మీదకు రానున్న సునీతా విలియమ్స్!
Trinethram News : సాంకేతిక సమస్యలతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుపోయిన సునీతా విలియమ్స్ భూమి మీదకు రానున్నారు. భారత సంతతికి చెందిన NASA వ్యోమగామి సునీతా 9 నెలలుగా అంతరిక్షంలోనే ఉన్నారు. అయితే వ్యోమగాములను భూమి మీదకు తీసుకురావడానికి స్పేస్ఎక్స్…