జూన్ 26, 2026

WhatsApp Image 2024 10 21 at 20.24.30

TRINETHRAM NEWS

పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా

చొప్పదండి : త్రి నేత్రం న్యూస్

చొప్పదండి పోలీస్ స్టేషన్ నందు రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా సేవ్ ద లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవ్ ద లైఫ్ ఫౌండేషన్ ఫౌండర్ అయిన ముప్పిడి రాజ్ కుమార్ గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్ కరీంనగర్ డాక్టర్ అయిన డాక్టర్ ఉషారాణి పోలీసు సిబ్బంది మరియు చొప్పదండి మండల ప్రజలు పాల్గొనడం జరిగింది ఇందులో భాగంగా 36 యూనిట్ల రక్తాన్ని సేకరించి గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్, కరీంనగర్ ఇవ్వడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page