Telugu Desam Party : శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు
తేదీ: 26/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం , వెలేరు రుపాడు మండలం, కటుకూరు గ్రామంలో వెలిసినటువంటి శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని మహాశివరాత్రి సందర్భంగా కుక్కునూరు మండలం తెలుగుదేశం పార్టీ…