Sri Chaitanya Vidyalaya : ఎస్. ఎస్. సి ఫలితాల్లో అనపర్తి శ్రీ చైతన్య విద్యా సంస్థ లు ప్రభంజనం
త్రినేత్రం న్యూస్. అనపర్తి :ఎస్. ఎస్. సి 2025ఫలితాల్లో అనపర్తి శ్రీ చైతన్య విద్యాలయ విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తమ ప్రతిభ ను కనబరచి అనపర్తి మండలం లో ఏ విద్యాసంస్థల కు రాని విధంగా అత్యధికముగా 593మార్కులు సాధించి…