YS Sharmila Reddy : చంద్రబాబు ..మీరు మోడీ కోసం ఎదురు చూస్తుంటే..
విజయవాడ : వైఎస్ షర్మిలా రెడ్డి APCC చీఫ్ చంద్రబాబు ..మీరు మోడీ కోసం ఎదురు చూస్తుంటే.. ఆయన ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తోంది. విభజన హామీలపై చేసిన మోసాలపై నిలదీసేందుకు ప్రజానీకం ఎదురు చూస్తోంది. తిరుపతి వేదికగా…