వసూలు చేసిన ఆభరణాలు
తేదీ: 01/01/2024.వసూలు చేసిన ఆభరణాలు.ఏలూరు జిల్లా:(త్రినేత్రం) న్యూస్;ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా లోని అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుల నుండి 13 కేజీల ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. విలువ సుమారు 50 లక్షలు ఉంటుందని అనడం జరిగింది.…