Best Panchayat Award : పినపళ్ల కు రాష్ట్ర ఉత్తమ పంచాయతీ అవార్డు
అమరావతిలో అవార్డు అందుకున్న సర్పంచ్ సుభాష్.. ఆలమూరు: త్రినేత్రం న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం పినపళ్ల గ్రామపంచాయతీకి రాష్ట్ర ఉత్తమ పంచాయతీ అవార్డు దక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేటగిరిలకు సంబంధించి పలు పంచాయతీలకు ఈ…