జూన్ 26, 2026
TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. దోమ. దోమ మాజీ సర్పంచ్ కె రాజిరెడ్డి మాత్రుమూర్తి కుదుర్మల్లా రాంచెంద్రమ్మ దశ దిన కర్మ కార్యక్రమం శుక్రవారం జరిగింది పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి నివాళులు అర్పించారు దోమ గండెడ్ దౌల్తాబాద్ మాజీ జడ్పీటీసీ లు నాగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మహిపాల్ హరిప్రియ ప్రవీణ్ రెడ్డి పరిగి దోమ ఎంపీపీ లు అరవింద్ రావు అనసూయ సొసైటీ చైర్మన్లు శామ్ సుందర్ రెడ్డి యాదవ రెడ్డి ప్రభాకర్ రెడ్డిపార్టీ ల అధ్యక్షులు వైస్ ఛైర్మెన్ భాస్కర్ మాజీ వైస్ ఎంపీపీ మల్లేశం లు గండిడ్ కులకచర్ల నాయకులు ఉమ్మడి జిల్లా గ్రంధాలయం చైర్మన్ గోపాల్ రెడ్డి వెంకట్రాంరెడ్డి రాగ్యరీ శ్రీనివాస్ రెడ్డి జితేందర్ రెడ్డి మహ్మదాబాద్ అశోక్ రెడ్డి.

హరి కృష్ణ శెంకర్ పలు పార్టీల మండల అధ్యక్షులు అంజన్న గోపాల్ గౌడ్ విజయ్ కుమార్ రెడ్డి బోయిని లక్ష్మయ్య రాజగోపాల్ చారి మాజీ ఎంపీటీసీలు సర్పంచ్ లు సొసైటీ డైరెక్టర్లు తెరాస నాయకులు నివాళుల కార్యక్రమం లో పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Dasha Dina Karma

You cannot copy content of this page