RRB Exams : మరో వారంలో ఆర్‌ఆర్‌బీ పరీక్షలు
4 రోజులు ముందు అడ్మిట్ కార్డులు విడుదల Trinethram News : రైల్వే శాఖలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ద్వారా నిర్వహించే పలు పరీక్షల తేదీలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో పారా-మెడికల్ పోస్టులకు నియామక రాత పరీక్ష…