Lorry : పార్క్ లోకి దూసుకెళ్లిన లారీ – తప్పిన ప్రమాదం
తేదీ : 18/02/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , విశాఖలోని ఆర్కే బీచ్ లో ఓ ఇసుక లారీ బీభత్సం సృష్టించడం జరిగింది. బ్రేకులు పనిచేయకపోవడంతో బీచ్ రోడ్డులోని డివైడర్ ను ఢీ కొట్టి చిన్నపిల్లల…