MLA Jare : సౌమ్య ను సన్మానించిన జిల్లా కలెక్టర్,ఎమ్మెల్యే జారే
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 3 వ ర్యాంక్ మరియు జిల్లాలో 1వ ర్యాంక్ సాధించిన సౌమ్య. ములకలపల్లి మండలం మూకమామిడి గ్రామానికి చెందిన పెంబులా రాంబాబు…