Rain : వారం రోజులు పాటు వర్షాలు
Trinethram News : ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో విశాఖపట్నం వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలో వారం రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కోస్తా, రాయలసీమ జిల్లాలలో తేలికపాటి నుంచి మాస్టారు వర్షాలు…