నేటితో ఎన్నికల ప్రచారానికి తెర

Trinethram News : May 11, 2024, నేటితో ఎన్నికల ప్రచారానికి తెరనేటితో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు మైక్‌లు మూగబోనున్నాయి. మరో 48 గంటల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో…

ఆర్టీసీ బస్సులో సందడి చేసిన రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి

Trinethram News : హైదరాబాద్ :మే 10కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్, హైద రాబాద్ నగరంలోని సరూర్‌నగర్ నిర్వహించిన జనజాతర సభల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమాల్లో రాహుల్‌ తో పాటు తెలంగాణ సీఎం రేవంత్…

కాంగ్రెస్ అధినేత RahulGandhi వాయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు

Trinethram News : Parliament Election2024 కాంగ్రెస్ అధినేత RahulGandhi వాయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఐయుఎంఎల్ రాష్ట్ర చీఫ్ సయ్యద్ సాదిక్ అలీ షిహాబ్ తంగల్ ఉన్నారు. వయనాడ్ ఎన్నికలు…

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమావేశం

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డినే అందుకే రాహుల్ గాందీకి…

రెండు రూపాయలు కూడా ఖర్చు చేయలేకపోతున్నాం – రాహుల్ గాంధీ

కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ఈ రోజుల్లో అకౌంట్లు పనిచేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఎలాంటి లావాదేవీలు చేయలేని పరిస్థితి. ఎన్నికల వేళ ప్రచారం కోసం ప్రకటనలు ఇవ్వలేకపోతున్నాం. మా నేతలను ఎక్కడికీ పంపించలేకపోతున్నాం. విమాన ప్రయాణాలు…

ఖమ్మం గుమ్మం ఎన్నికల బరిలో రాహుల్ గాంధీ?

Trinethram News : హైదరాబాద్:మార్చి 06తెలంగాణలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాల్లో విజయం సాధించి అధికారం దక్కించుకున్న కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్‌ చేసింది. నెహ్రూ కుటుంబ సభ్యుల్లో ఒకరు తెలంగాణ నుంచి పోటీ చేస్తే బాగుంటుందని టీపీసీసీ…

ఎన్నికల శంఖారావం పూరించిన ‘ఇండియా’

లోక్‌సభ ఎన్నికలకు ఇండియా కూటమి శంఖారావం పూరించింది. బిహార్‌ రాజధాని పట్నాలో జరిగిన భారీ బహిరంగ సభలో పార్టీ అగ్రనేతలు శంఖారావాన్ని పూరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌,…

‘x’ లో రాహుల్ గాంధీ ట్వీట్

ప్రధాన మంత్రి ‘డొనేట్, బెయిల్ అండ్ టేక్ బిజినెస్’ పథకం గురించి మీకు తెలుసా? దేశంలో ‘వసూలీ భాయ్’ తరహాలో ఈడీ, ఐటీ, సీబీఐలను దుర్వినియోగం చేస్తూ ప్రధాని ‘మనీలాండరింగ్’ చేస్తున్నారు. రికవరీ ఏజెంట్లుగా మారిన ఏజెన్సీల దర్యాప్తులో పాల్గొన్న 30…

రాహుల్‌ గాంధీకి అస్సాం సీఐడీ సమన్లు!

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి అస్సాం సీఐడీ త్వరలో సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం. ఆయన సారథ్యంలోని ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ గత నెల గువహటిలోకి ప్రవేశించిన వేళ పార్టీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. దీనిపై…

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరైంది

2018 నాటి పరువు నష్టం కేసులో రాహుల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ సుల్తాన్‌పూర్‌లోని ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. కాగా, ఎన్నికల ప్రచార సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని విజయ్ మిశ్రా కోర్టులో పిటిషన్…

You cannot copy content of this page