ఈ నెల 8, 9, 10తేదీలలో వరుసగా మూడు రోజులు పాఠశాలలకు సెలవు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్కూళ్లకు, కాలేజీలకు వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించారు. మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా పబ్లిక్ హాలిడేను ప్రభుత్వం ప్రకటించగా.. అయితే ఆ రోజు శుక్రవారం రావడం.. మరుసటి రోజు (మార్చి 9) రెండవ శనివారం, (మార్చి 10)…

రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం వార్నింగ్

లోక్ సభ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. బహిరంగ సభలు.. రాజకీయ యాత్రలకు శ్రీకారం చుట్టాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ పార్టీలు మర్యాదపూర్వకంగా, ఉత్తమంగా నడుచుకోవాలని సలహా…

ప్రజాపాలన సేవా కేంద్రాలను సత్వరమే నెలకొల్పాలి: సీఎస్ ఏ.శాంతికుమారి

Trinethram News : వివిధ వర్గాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం కింద అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరేలా కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. మహాలక్ష్మి,…

మార్చి 4న బిజెపి నిర్వహించే సభకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

Trinethram News : హైదరాబాద్:మార్చి 01ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 4న నిర్వహించే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోని ఇంద్ర…

అభ్యర్థుల ఎంపికకు బీజేపీ అనుసరించిన విధానాలు ఇవే

అభ్యర్థుల ఎంపికకు బీజేపీ అనుసరించిన విధానాలు ఇవే.. 70-80 మంది ఎంపీలకు సీటు కష్టమే! ‘నమో యాప్’ ద్వారా అట్టడుగు స్థాయిలో జనాభిప్రాయాలు తెలుసుకున్న బీజేపీ అధిష్ఠానం ప్రస్తుత ఎంపీ పనితీరుతో పాటు నియోజకవర్గ పరిధిలో ముగ్గురు పాపులర్ వ్యక్తులపై జనాభిప్రాయం…

తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన భారీ బహిరంగ సభ

Trinethram News : పగో జిల్లా : ‘తెలుగు జన విజయకేతనం జెండా’ సభగా పేరు.. వేదికపైకి కలిసి వచ్చిన చంద్రబాబు, పవన్‌.. జెండాలు మార్చుకుని ప్రజలకు బాబు, పవన్‌ అభివాదం.. వేదికపై ఇరు పార్టీలకు చెందిన 500 మంది నాయకులు…

టీడీపీ రా కదలి రా బహిరంగ సభ లో చంద్రబాబు కామెంట్స్

ప్రపంచానికి ఐటీ అందించిన పార్టీ టీడీపీ. కరెంట్ చార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తాం. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. విభజన కంటే జగన్ విధ్వంస పాలనలో ఏపీ ఎక్కువ నష్టపోయింది. ఇసుక కూడా దొంగ వ్యాపారం చేసుకునే రాయకీయ నాయకులని…

బైరామల్‌గూడ జంక్షన్‌లో 2వ లెవల్ ఫ్లైఓవర్ ఈ వారంలో ప్రజల కోసం తెరవబడుతుంది

హైదరాబాద్‌లోని బైరామల్‌గూడ జంక్షన్‌లో 1.78 కిలోమీటర్ల పొడవైన 2వ లెవల్ ఫ్లైఓవర్ ఈ వారంలో ప్రజల కోసం తెరవబడుతుంది. ఇది ఒవైసీ జంక్షన్ నుండి విజయవాడ (చింతలకుంట వైపు) మరియు నాగార్జున సాగర్ (BN రెడ్డి నగర్ వైపు) వరకు IRR…

నేడు కుప్పంలో సీఎం వైఎస్‌ జగన్ పర్యటన

Trinethram News : ఏపీ నేడు కుప్పంలో సీఎం వైఎస్‌ జగన్ పర్యటన.. రామకుప్పం మండలంలో హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేయనున్న సీఎం.. గుండిశెట్టిపల్లి వద్ద బహిరంగ సభలో పాల్గొనున్న సీఎం జగన్.. అనంతరం స్థానిక నాయకులతో…

బహిరంగ ప్రదేశాల్లో అసభ్య ప్రవర్తనపై హైదరాబాద్ షీ టీమ్స్ అణిచివేత

Trinethram News : హైదరాబాద్ షీ టీమ్స్, పబ్లిక్ నుండి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా బహిరంగ ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తులపై షీ టీమ్స్ గణనీయమైన చర్యలు తీసుకున్నాయి. ఇటీవలి సంఘటనలు ప్రజల మర్యాదను విస్మరించడం మరియు బహిరంగ ప్రదేశాల్లో అసాంఘిక…

You cannot copy content of this page