Erra Yakanna : విలేఖరుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 24 : కూకట్పల్లి నియోజకవర్గంలోని విలేకరుల సమస్యల పరిష్కారం కొరకు తమ వంతు కృషి చేస్తానని కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న అన్నారు.కూకట్పల్లి వివేకానంద నగర్ ప్రాంతంలోని వడ్డేపల్లి కమలమ్మ భవనంలో…