NHM : ఎన్ హెచ్ ఎం ఉద్యోగులందరికీ పీ.అర్.సి. బకాయిలు చెల్లించాలి ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా
హైదరాబాద్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. 08 ఏప్రిల్ 2025. నేషనల్ హెల్త్ మిషన్ లో 17541 ఉద్యోగులందరికీ రావాల్సిన 7 నెలల పీ.ఆర్.సీ. ఏరియర్స్ తక్షణమే చెల్లించాలని ఎన్. హెచ్.ఎం కాంటాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటియుసి అనుబంధం)…