Jessica Pagadala : నా భర్త మరణాన్ని రాజకీయం చేయొద్దు
Trinethram News : తన భర్త మృతిని మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కొంతమంది వాడుకుంటున్నారని ప్రవీణ్ పగడాల భార్య జెస్సికా పగడాల ఆరోపించారు. ‘నా భర్త మృతిని దయచేసి రాజకీయం చేయొద్దు. యేసు మార్గాన్ని అనుసరించేవారు మత విద్వేషాల్ని రెచ్చగొట్టరు. నా…