MLA Dagumati : మహాశివరాత్రి వేడుకలకు ఎమ్మెల్యే దాగు మాటి కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు
త్రినేత్రం న్యూస్ :ఫిబ్రవరి 27 :నెల్లూరు జిల్లా: కావలి పట్టణంలోని వడ్డీ పాలెం వీధిలోని ప్రజాపిత ఈశ్వరియ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు, ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి, ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన బ్రహ్మకుమారి కమిటీ…