Abhyudaya Foundation : పేదింటి ఆడబిడ్డ పెళ్ళికి ఆర్థిక భరోసా అందించిన అభ్యుదయ ఫౌండేషన్
ఆడబిడ్డ పెళ్ళికి 11000/- వేల రూపాయల నిత్యావసర సరుకులు అందించిన అభ్యుదయ ఫౌండేషన్ సామాజిక సేవకులు Trinethram News : లింగాపూర్ : పేదింటి ఆడబిడ్డలకు అభ్యుదయ ఫౌండేషన్ సభ్యులు పెద్దన్నగా వ్యవహారిస్తున్నారని అభ్యుదయ ఫౌండేషన్ లింగాపూర్ మండల ఇంచార్జి జాటోత్…