Congress : కరీంనగర్ కాంగ్రెస్‌లో కుట్ర రాజకీయాల కల్లోలం!
నిజమైన ప్రజానాయకుడిని అణచివేయాలన్న ప్రయత్నం వెనుక రాజకీయ శక్తుల కుట్ర? కరీంనగర్, ప్రతినిధి త్రినేత్రం న్యూస్, ఏప్రిల్ 29: జిల్లా కాంగ్రెస్ సంస్థాగత సమావేశం అట్టుడికిపోయింది. వేదికపైనే నేతల మధ్య తోపులాట చోటుచేసుకోవడం, సమావేశం అర్ధాంతరంగా నిలిపివేయడం వంటి పరిణామాలకు కారణమైనది…