తుని నియోజకవర్గం తేటగుoటలో. 42 వసంతాల రాజకీయ ప్రస్థానం దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్బంగా మాజీ మంత్రివర్యులు, మరియు పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ యనమల రామకృష్ణుడు,ని మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించి, శుభాకాంక్షలు తెలిపిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్ డి ఏ నాయకులు, అనపర్తి మండలం ఎన్ డి ఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


