Home Minister Anita : ప్రతి జిల్లాకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్
తేదీ : 19/04/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, త్వరలోనే ప్రతి జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని హోం మంత్రి అనిత తెలిపారు. గుంటూరు రేంజ్ పరిధిలో నిర్వహించిన సమావేశంలో ఆమె…