MLC Vijayashanti : ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదరింపులు

TRINETHRAM NEWS

Trinethram News : అంతు చూస్తామని బెదిరిస్తున్న చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి.. బంజారాహిల్స్ PS లో ఫిర్యాదు చేసిన విజయశాంతి భర్త శ్రీనివాస్.. విజయశాంతి బీజేపీలో ఉన్న సమయంలో ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ చూసుకున్న చంద్రకిరణ్ రెడ్డి

కాంగ్రెస్ లో చేరిన తర్వాత చంద్రకిరణ్ రెడ్డిని పక్కన పెట్టిన ఎమ్మెల్సీ విజయశాంతి.. తనకు డబ్బులు చెల్లించాలని విజయశాంతికి చంద్రకిరణ్ రెడ్డి బెదిరింపు మెసేజస్..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Threats to MLC Vijayashanti

You cannot copy content of this page

Scroll to Top