Government Land : పిరంపల్లి ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన రియల్ ఎస్టేట్
వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి. వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. వికారాబాద్ మండలం ఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జి శ్రీనివాస్ మాదిగ వికారాబాద్ మండలంలోని పిరంపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ భూమిలోకి కలుపుకున్న రియల్…