Gowda Leaders : సర్దార్ గౌతు లచ్చన్న కు ఘనంగా నివాళులర్పించిన గౌడ నాయకులు
త్రినేత్రం న్యూస్ పెనుమూరు. ఈరోజు చిత్తూరు నగర ఈడిగ గౌడ సంఘం కార్యాలయంలో సర్దార్ గౌతు లచ్చన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన చిత్రపటంకు పూలమాలవేసి హారతులు ఇచ్చి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం నగర…