Gowda Leaders : సర్దార్ గౌతు లచ్చన్న కు ఘనంగా నివాళులర్పించిన గౌడ నాయకులు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. ఈరోజు చిత్తూరు నగర ఈడిగ గౌడ సంఘం కార్యాలయంలో సర్దార్ గౌతు లచ్చన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన చిత్రపటంకు పూలమాలవేసి హారతులు ఇచ్చి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం నగర ఈడిగ గౌడ సంఘం అధ్యక్షులు వినోద్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. లచ్చన్నకు నివాళులర్పించిన వారిలో జిల్లా ఉపాధ్యక్షులు దినా గౌడ్, ప్రధాన కార్యదర్శి గోపి గౌడ్, కోశాధికారి గజేంద్ర గౌడ్ నిర్వాహక కార్యదర్శి కోదండ గౌడ్ సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Gowda leaders paid tribute

You cannot copy content of this page

Scroll to Top