Influence of Marijuana : యువకుల వీరంగం గంజాయి మత్తులో
తేదీ : 24/02/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పెనుమలూరు మండలం, గ్రామం పాఠశాల సమీపం లో ఒక యువకుడు గంజాయి మత్తులో ఉండి హోటల్లోకి రావడం జరిగింది. సిగరెట్లు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా అదే గ్రామానికి…