పిఠాపురం నుంచి రామ్ గోపాల్ వర్మ పవన్ కల్యాణ్‌పై పోటీ!

సడెన్‌గా నిర్ణయం తీసుకున్నానన్న వివాదాస్పద దర్శకుడు ఎక్స్ వేదికగా ఆసక్తికరంగా స్పందించిన ఆర్జీవీ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానంటూ పవన్ ప్రకటించిన కొద్దిసేపటికే ఆర్జీవీ ట్వీట్

పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ

పవన్ కళ్యాణ్ పోటీ ఎక్కడినుంచి అనే ఉత్కంఠకు తెరపడింది. తాను పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు జనసేనాని స్వయంగా ప్రకటించారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక స్థానాల నుంచి ఆయన పోటీ చేశారు. అటు ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన…

కొన్నాళ్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ఏ స్థానం నుంచి బరిలోకి దిగుతారనే దానిపై చర్చ జరుగుతోంది

కొన్నాళ్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ఏ స్థానం నుంచి బరిలోకి దిగుతారనే దానిపై చర్చ జరుగుతోంది. తాను పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు స్వయంగా పవన్ కళ్యాణ్‌ వెల్లడించారు.

రోజుకో మాట మార్చే పవన్ కళ్యాణ్…అంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన భీమవరం MLA గ్రంధి .శ్రీనివాస్

Trinethram News : మంగళవారం జనసేన అధినేత పవన్ కల్యాణ్.. భీమవరం ఎమ్మెల్యేపై అనేక ఆరోపణలు చేశారు. ఆయను గూండా అంటూ పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన వార్త విధితమే… పవన్ మాటలకు భీమవరం ఎమెల్యే గ్రంధి శ్రీనివాస్ అదిరిపోయే కౌంటర్…

భీమవరం కంటే పులివెందులలో పోటీచేసి ఓడిపోయి ఉంటే బాగుండేది

త్వరలో భీమవరంలో పార్టీ ఆఫీసు ప్రారంభిస్తాం.. పార్టీ పెట్టడానికి వైసీపీకి భయపడి ఎవరూ స్థలం ఇవ్వలేదు.. గత ఎన్నికల్లో భీమవరంలో పోటీ చేస్తే బంధుత్వాల పేరుతో ఇబ్బందిపెట్టారు.. యుద్ధం చేయనీయకుండా నాకు సంకెళ్లు వేశారు పొత్తులో సీట్లు తగ్గిపోయాయని కొందరు బాధపడుతున్నారు..…

ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు

15, 17తేదీల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మోదీ ఈనెల 15న విశాఖలో ప్రధాని మోదీ రోడ్‌ షో 17న చిలకలూరిపేటలో బీజేపీ-టీడీపీ-జనసేన ఉమ్మడి సభ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న ప్రధాని మోదీ 2014 ఎన్నికల ప్రచారం తర్వాత.. ఒకే వేదికపై…

17న పల్నాడులో మోడీ టూర్!

Trinethram News : చారిత్రక, రాజకీయ చరిత్ర కలిగిన పల్నాడు జిల్లా కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 17 న పల్నాడు జిల్లా కు రానున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద…

చంద్రబాబు ఇంటి వద్ద కేఏ పాల్ హడావుడి

Trinethram News : ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హంగామా సృష్టించారు. బాబు ఇంట్లో టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థులపై చర్చిస్తున్నారన్న విషయం తెలుసుకున్న పాల్.. ‘పవన్ ఏం చేస్తారు? డాన్సులు వేసి అప్పులు తీరుస్తారా?…

విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో బీజేపీ నేతలతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు

బీజేపీ నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ భేటీకి హాజరయ్యారు. చర్చల సారాంశంపై పవన్ కల్యాణ్ స్పందించలేదు.. రేపు మాట్లాడతా అంటూ జనసేనాని వెళ్లిపోయారు. రేపు మరోసారి ఇరు పార్టీ నేతలు భేటీ అయ్యే అవకాశం ఉంది..

You cannot copy content of this page