Legislative Council : ఏపీ శాసనమండలి రేపటికి వాయిదా

ఏపీ శాసనమండలి రేపటికి వాయిదా.. Trinethram News : Andhra Pradesh : మండలిలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాడివేడి చర్చ. అసెంబ్లీ సాక్షిగా తన తల్లిని అవమానించారని తీవ్ర స్థాయిలో లోకేశ్‌ ఆగ్రహం. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు ఎందుకు…

ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 172 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన మిత్ర పక్ష కూటమి(NDA)

టీడీపీ – జనసేన – బీజేపీ మిత్ర పక్షాల పొత్తులో భాగంగా టీడీపీ పార్టీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాలకు గానూ అభ్యర్ధులను ప్రకటించింది. జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలకు గానూ 18 అసెంబ్లీ, 2…

నేను పార్టీ మారడం లేదు: మాలోతు కవిత

నేను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు కుట్రలు చేస్తున్నారు నేను పార్టీ మారను. పోటీలోనే ఉంటాను పార్టీ గెలిచే స్థానాల్లో మహబూబాబాద్ ఒకటి కెసిఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాను

ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఈవో ముకేష్ కుమార్ మీనా కీలక సూచనలు చేశారు

Trinethram News : ఆంధ్ర ప్రదేశ్ ఇంటింటి ప్రచారం, సభలు, ర్యాలీలు చేపట్టేందుకు అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. సభలు,సమావేశాలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాల అనుమతులకు రాజకీయ పార్టీలు 48 గంటల ముందే సువిధ పోర్టల్ ద్వారా సంబంధిత రిటర్నింగ్ అధికారికి…

ఏపీ రాజకీయ పార్టీలపై స్పందిస్తూ మావోయిస్టు కీలక నేత గణేష్ లేఖ

జనసేన పార్టీపై తీవ్ర విమర్శలు పార్టీ స్థాపించిన నాడు తమ పార్టీ కమ్యూనిస్ట్ భావజాలం గల పార్టీ అంటూ నేడు బీజేపీతో పొత్తు పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్‌కు స్థిరమైన రాజకీయ విధానం లేదు, అతడికి విశ్వసనీయత తక్కువ. సినీ…

పార్టీల ఉచిత హామీలపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ

ఢిల్లీ: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితలకు(Freebies) వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం విదితమే. ఈ పిటిషన్‌ని కోర్టు గురువారం మధ్యాహ్నం నుంచి విచారించడం ప్రారంభించింది.. ఓటర్లను ప్రభావితం చేసేలా విచ్చలవిడిగా పార్టీలు ఉచితాలు ప్రకటిస్తున్నాయని ఆరోపిస్తూ అశ్వినీ…

ప‌దేళ్ల త‌ర్వాత ఒకే వేదిక‌పై ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ, టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ప‌వ‌న్

ఏపీలో గెలుపు ఎన్డీయేదే.. కూటమికి మోడీ అండ ఉంది.. మోడీ క్రమశిక్షణను చూసి అందరూ నేర్చుకోవాలి.. మూడు పార్టీల జెండాలు వేరు కానీ, మా అజెండా ఒకటే.. ప్రజల సంక్షేమం, అభివృద్ధే మా అజెండా.. ఇది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సభ..…

నేను పార్టీ మారడం లేదు: కడియం శ్రీహరి.

Trinethram News : TS: తాను పార్టీ మారడం లేదని స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టి:పారేశారు. తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండి:పడ్డారు.…

457 కిలోల గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్

Trinethram News : ఆంద్రప్రదేశ్ లో రోజు రోజు కి గంజాయి స్మగ్లింగ్ కేసులు పెరిగి పోతున్నాయి…. పక్క రాష్ట్రాల నుండి కూడా ఆంద్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు అంటే…అంధ్ర రాష్ట్రము గంజాయి రాష్ట్రం గా మారింది…

రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలు పాటించాల్సిందే: సీఈవో ఎంకే మీనా

Trinethram News : అమరావతి: ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన వెంటనే రాజకీయ పార్టీలు ప్రవర్తనా నియమావళిని అనుసరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముఖేశ్‌ కుమార్‌ మీనా స్పష్టం చేశారు.. సచివాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు.…

You cannot copy content of this page