WhatsApp Image 2024 03 17 at 20.40.26
ఏపీలో గెలుపు ఎన్డీయేదే..
కూటమికి మోడీ అండ ఉంది..
మోడీ క్రమశిక్షణను చూసి అందరూ నేర్చుకోవాలి..
మూడు పార్టీల జెండాలు వేరు కానీ, మా అజెండా ఒకటే..
ప్రజల సంక్షేమం, అభివృద్ధే మా అజెండా..
ఇది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సభ..
మోడీ అంటే భవిష్యత్, మోడీ అంటే ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం..
ఎన్నో పథకాలతో ప్రధాని మోడీ సంక్షేమం అందించారు..
మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటివి చేస్తున్నారు..
సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనే లక్ష్యంతో మోడీ పని చేస్తున్నారు..
ప్రపంచంలో భారత్‌ను బలమైన ఆర్థిక శక్తిగా మార్చారు. -చంద్రబాబు
