రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించిన సోనియా గాంధీ

Sonia Gandhi pays tribute to Rajiv Gandhi Trinethram News : భారత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఉదయం ఢిల్లీలోని వీర్‌భూమిలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ…

అల్లర్లపై సిట్‌ ప్రాథమిక నివేదిక రెడీ

SIT’s preliminary report on the riots is ready ఏపీలో జరిగిన పోస్ట్‌పోల్‌ అల్లర్లపై దర్యాప్తు చేసిన సిట్‌..ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది. మూడు జిల్లాల్లో జరిగిన ఘటనలపై ఆరా తీసిన సిట్‌.. FIRలలో అదనపు సెక్షన్లు చేర్చడంతో పాటు…

స్ట్రాంగ్‌ రూమ్‌లలో ఈవీఎంలను భద్రపరిచిన ఎన్నికల సిబ్బంది

Trinethram News : హైదరాబాద్:మే 15లోక్‌సభ స్థానానికి సోమ వారం జరిగిన ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ఈవీఎం మెషిన్లను డీఆర్‌ కేంద్రాలలోని స్ట్రాంగ్‌ రూమ్‌ లో సీల్‌ వేసి భద్రపరిచా మని హైదరాబాద్‌ పార్ల మెంట్‌ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి,…

విశాఖ ఎంపీ గాజువాక శాసనసభ స్థానానికి నేడు కేఏ పాల్ నామినేషన్

Trinethram News : సార్వత్రిక సమరంలో భాగంగా ఏపీలో లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నేటి నుంచి ఈ నెల 25 వరకు పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది.. ఈ నేపథ్యంలో…

ఈ నెల 21న భువనగిరిలో కాంగ్రెస్ సభ

Trinethram News : Apr 10, 2024, ఈ నెల 21న భువనగిరిలో కాంగ్రెస్ సభపార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 21న భువనగిరిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఆ రోజున కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్…

పెద్దిరెడ్డి కుటుంబంపై మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు.. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి

Trinethram News : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయ బద్ధ శత్రువుల మధ్య ఘాటైన విమర్శలు పొలిటికల్ హీట్‎ను పెంచుతున్నాయి. పెద్దిరెడ్డి వర్సెస్ నల్లారి మధ్య పొలిటికల్ ఫైట్ కాక రేపుతోంది. మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిత్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంపై ఫోకస్…

కాంగ్రెస్ పై మాజీమంత్రి కేటీఆర్ ఫైర్

మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్పై విమర్శలుగుప్పించారు. ఇచ్చిన హామీకి పూర్తి వ్యతిరేకంగాహస్తం పార్టీ విధానాలు ఉన్నాయని విమర్శించారు.కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల కోసం విడుదల చేసినమెనిఫెస్టోలో పార్టీ మారితే ఆటోమెటిక్గాసభ్యత్వం రద్దు అవుతుందనే హామీబాగుందన్నారు. భారతదేశంలో ఇతర పార్టీలనుంచి నేతల్ని చేర్చుకోవడం ప్రారంభించిందే…

లోక్ సభ ఎన్నికల అనంతరం తెలంగాణలో బీఆర్ఎస్ ఉండదంటున్న ఉత్తమ్

Trinethram News : Uttam Kumar Reddy : స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ప్రధాని మోదీ హయాంలో ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎంను జైలుకు…

నేడు ఢిల్లీ పెద్దలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ

Trinethram News : ఢిల్లీలో నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థుల ను ఖరారు చేసే అంశంపై చర్చించనున్నారు. ఏఐసీసీ నేతలు. మరో వైపు తెలంగాణలోని నాలుగు పెండింగ్‌ స్థానాల్లో అభ్యర్థు లపై…

ఎమ్మిగనూరులో సీఎం జగన్.. ‘మేమంతా సిద్దం’ సభకు తరలివచ్చిన జనం

Trinethram News : సీఎం జగన్ ఎమ్మిగనూరులో ఎన్నికల ప్రచారం చేశారు. మేమంతా సిద్దం పేరుతో రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ బస్సుయాత్ర సాగనుంది. అయితే గతంలో సిద్దం పేరుతో నిర్వహించిన ప్రాంతాల్లో కాకుండా మిగిలిన ప్రాంతాల్లో దీనిని చేపట్టనున్నారు.…

Other Story

You cannot copy content of this page