Review Meeting : మండల పరిషత్ కార్యాలయంలో రివ్యూ మీటింగ్
డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్24 త్రినేత్రంన్యూస్. డిండి మండలపరిషత్ కార్యాలయంలో డీఎల్ పి ఓ శంకర్ నాయక్ పంచాయతీ సెక్రటరీ లు టెక్నికల్ అసిస్టెంట్లకు ఫీల్డ్ అసిస్టెంట్లకు రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎస్పీ వెంకన్న, ఏ పి…