Vijayasai Reddy : లిక్కర్ కేసులో విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు
రేపు విచారణకు రావాలని సిట్ నోటీసులు.. ఈరోజే విచారణకు హాజరవుతానన్న విజయసాయి.. ఇప్పటివరకు విచారణకు హాజరుకాని కసిరెడ్డి.. ఇప్పటికే కసిరెడ్డికి నాలుగుసార్లు సిట్ నోటీసులు. విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించినా..సిట్ నోటీసులకు స్పందించని రాజశేఖర్‌రెడ్డి .. ఇప్పటికే ఎంపీ మిథున్‌రెడ్డికి కూడా…