జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 06 at 11.27.00

TRINETHRAM NEWS

Police sent notices to Lavanya who complained against Raj Tarun

Trinethram News : Telangana : 6th July

తనను మోసం చేశాడని హీరో రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన లావణ్యకే రివర్స్ లో నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేశారు.

అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని ఆమెకు 91 సీఆర్పీసీ కింద నోటీసులు పంపారు.

అయితే ప్రస్తుతం ఆమె అందుబాటులో లేనట్లు తెలుస్తోంది.

అటు ఆమె ఆరోపణల్లో నిజం లేదని హీరో రాజ్ తరుణ్ నిన్న స్పందించారు.

ఆమె తనను చాలా టార్చర్ చేసిందని మీడియాతో చెప్పారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Police sent notices to Lavanya who complained against Raj Tarun

You cannot copy content of this page