కాంగ్రెస్ లో చేరిన మరో వైసీపీ నేత

నంద్యాల జిల్లాకు చెందిన జెడ్పీటీసీ గోపవరం గోకుల్ కృష్ణా రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

నేడు ఈసీ ముందుకు ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలు

ఏపీ : నేడు ఈసీ ముందుకు ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలు.. ఆళ్లగడ్డ, గిద్దలూరు, మాచర్లలో హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వనున్న మూడు జిల్లాల ఎస్పీలు

కాంగ్రెస్ పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్

నంద్యాల జిల్లా నందికొట్కూరులో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. YS షర్మిల సమక్షంలో ఇవాళ హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ టికెట్ దారా సుధీర్ కి కేటాయించడం…

ఈబీసీ నేస్తం ల‌బ్దిదారుల‌కు గుడ్‌న్యూస్

Trinethram News : AP: ఈబీసీ నేస్తం ల‌బ్దిదారుల‌కు గుడ్‌న్యూస్ సీఎం వైఎస్ జ‌గ‌న్ గురువారం నంద్యాల జిల్లా బ‌న‌గానప‌ల్లెలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ నిర్వ‌హించే బ‌హిరంగ స‌భా వేదిక‌గా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం నిధుల‌ను విడుద‌ల చేయ‌నున్నారు.…

రేపు కర్నూలు,నంద్యాల జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్

Trinethram News : అమరావతి :మార్చి 13సీఎం జగన్‌మోహన్ రెడ్డి రేపు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించను న్నారు. ఈ సందర్భంగా కర్నూలు ఓర్వకల్లులో నేషనల్ లా యూనివర్సిటీ భూమి పూజలో పాల్గొంటారు. అనంతరం బనగానపల్లిలో నిర్వహించే బహిరంగ సభకు హాజరై,…

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Trinethram News : నంద్యాల జిల్లా మార్చి06నంద్యాల జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల దగ్గర ఘటన చోటు చేసుకుంది.…

మహిళా ఉద్యోగిపై వేధింపులు.. న్యాయం చేయాలని ఆవేదన

నంద్యాల జిల్లా ఫారెస్ట్ రేంజర్ దినేష్ రెడ్డి పై మహిళా ఉద్యోగిని రేష్మ ఫైర్ అయ్యారు. నూనెపల్లెలోని ఫారెస్ట్ అసోసియేషన్లో ఏర్పటు చేసిన విలేకరుల సమావేశంలో అమె మాట్లడుతూ.. డివిజన్ ఫారెస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలైన తాను ఫారెస్ట్ ఉద్యోగుల హక్కుల కోసం…

నేటి నుంచి ద్వాదశ జ్యోతిర్లింగ శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Trinethram News : నేటి నుంచి ద్వాదశ జ్యోతిర్లింగ శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. ఆర్జిత సేవలు రద్దు.. భారీగా భక్తుల రద్దీ. నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి ఈ సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు…

రోడ్డు ప్రమాదంలో ప్యాపిలి మండలం రాచర్ల ఎస్ఐ వెంకటరమణ మృతి చెందడంపట్ల ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దిగ్భ్రాంతి

Trinethram News : బేతంచెర్ల, నంద్యాల జిల్లా: బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం రాచెర్లలో ఎస్.ఐగా విధులు నిర్వహిస్తున్న వెంకటరమణ మృతి చెందడం పట్ల ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.…

నల్లమల్ల ఘాట్ రోడ్​లో రోడ్డు ప్రమాదం

Trinethram News : నంద్యాల జిల్లా:ఫిబ్రవరి 21నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని నల్లమల్ల ఘాటు రోడ్డు లో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోళ్ళపెంట సమీపంలో కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న…

Other Story

You cannot copy content of this page