Heart Attack Man Died : గుండెపోటుతో యువకుడు మృతి : గుండెపోటుతో యువకుడు మృతి
తేదీ : 01/04/2025. నంద్యాల జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జూపాడు బంగ్లా మండలం , తుడిచెర్లలో నిర్వహించినటువంటి కబడ్డీ పోటీల్లో జూపాడు బంగ్లా కు చెందిన కప్పెర. ధనుంజయ్ కుమారుడు శ్రీరాములు (19) పోటీల్లో పాల్గొనడం…