రాజమండ్రి ఎంపీ కలిసిన అనపర్తి ఎమ్మెల్యే, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
త్రినేత్రం న్యూస్ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం రాజమండ్రి ఎంపీ. రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిని, మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాదులో ఎంపీ నివాసంలో పురందేశ్వరిని కలిసిన అనపర్తి ఎమ్మెల్యే, నల్లమిల్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బిజెపిని రాష్ట్రస్థాయిలో…