జటావత్ భాను నాయక్ మృతి భాధకరం
నల్లగొండ జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్.దేవరకొండ ఏప్రిల్ 18 త్రినేత్రం న్యూస్ చింతపల్లి మండలం ప్రశాంత పూరి తండా కు చెందిన జటావత్ భాను నాయక మృతి బాధాకరమని నల్గొండ జిల్లా టిఆర్ఎస్…