Avirbhava Sabha : రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం
Trinethram News : Mar 13, 2025,ఆంధ్రప్రదేశ్ : జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ రేపు (శుక్రవారం) ప్రారంభం అవుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సా. 3.30 గంటల నుంచి సభ మొదలుకానుందని, 1600 మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు…