KCR : ముస్లిం సోదరులకు కేసీఆర్ శుభాకాంక్షలు
Trinethram News : Telangana : Mar 01, 2025,రేపట్నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభవుతున్న సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసంలో ఆచరించే కఠోర ఉపవాసం, దైవ ప్రార్థనలు వ్యక్తిగత…