Assembly Meetings : ఈ నెల నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ఈ నెల నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు Dec 01, 2024, Trinethram News : తెలంగాణ : డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన, రుణమాఫీ, హైడ్రా,…