MLA Dagumati : బలహీన వర్గాల అభివృద్ధి చంద్రన్నతోనే సాధ్యం
త్రినేత్రం న్యూస్ :ఫిబ్రవరి 22: నెల్లూరు జిల్లా: కావలి. కావలి నియోజకవర్గం లోని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 12 మంది అబ్ధిదారులకు రూ. 22,05,000 చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి…