Coalition Government : మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత
తేదీ : 03/04/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గుడివాడ మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని , ఆ దిశగా ఎమ్మెల్యే రాము సూచనలతో గుడివాడలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను త్వర గతిన…