Ban Medicine : పెయిన్ కిల్లర్స్, డయాబెటిస్ సహా 35 రకాల మెడిసిన్‌పై నిషేధం, రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు
Trinethram News : న్యూఢిల్లీ: దేశంలో 35 రకాల మెడిసిన్ ఉత్పత్తి నిలిపివేయడంతో పాటు వాటి విక్రయాలు సైతం జరపకూడదని నిర్ణయం తీసుకుంది. పెయిన్ కిల్లర్, డయాబెటిస్ లాంటి అనారోగ్య సమస్యలకు వినియోగించే అనుమతి లేని దాదాపు 35 రకాల మెడిసిన్…