Married 4 times : ప్రేమ అంటూ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న యువతి
Trinethram News : కర్ణాటకలో మండ్య జిల్లాలో ఓ యువతి ప్రేమ, పెళ్లి పేరుతో నలుగురిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వైష్ణవి శశికాంత్‌తో 8 నెలలుగా ప్రేమలో ఉండి మార్చి 24న పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లికి ముందే…