CI Yuvraj : బెట్టింగ్,మత్తుపదార్థాలకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకోవద్దు
పట్టణ సిఐ యువరాజ్ ఆన్లైన్ బెట్టింగులు,గంజాయి పై తల్లిదండ్రులు నిఘా వుంచాలి Trinethram News : కళ్యాణదుర్గం నియోజకవర్గంలో యువత ఆన్లైన్ బెట్టింగ్,క్రికెట్ బెట్టింగ్,మట్కా,గంజాయి, ఇతర మత్తు పానీయాలలై యువత బానిసై ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పట్టణ సిఐ యువరాజ్…