AIIMS : మంగళగిరి ఎయిమ్స్ లో 534 పోస్టుల భర్తీకి కేంద్రం ఆదేశాలు
Trinethram News : మంగళగిరి : ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కేంద్రం చర్యలు చేపట్టింది. మొత్తం 534 పోస్టులు భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వినతులకు స్పందించిన…