Dhananjay Munde Resigns : మహారాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి రాజీనామా
మంత్రిపై సర్పంచ్ హత్యా ఆరోపణ. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సర్పంచ్ హత్యారోపణల నేపధ్యంలో సీఎం ఫడ్నవీస్ మంత్రివర్గంలోని పౌర సరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండే రాజీనామా చేశారు. భీడ్ జిల్లాలో సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ హత్య…