Nashik Kumbh Mela : 2027లో ‘ప్రయాగ్ రాజ్ ‘కు పోటీగా నాసిక్ కుంభమేళా

TRINETHRAM NEWS

Trinethram News : నాసిక్ :మహారాష్ట్రలోని నాసిక్ 2027 జూలై 14 -సెప్టెంబర్ 25 మధ్య గోదావరి నది ఒడ్డున కుంభమేళా జరగనుంది. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి జరగబోతోంది. ప్రయాగ్ రాజ్ లో అత్యంత వైభవంగా జరిగిన మహాకుంభమేళాకు దీటుగా దీనిని చేయనున్నారు. దీనికి ‘త్రయంబకేశ్వర్-నాసిక్ సింహస్థ కుంభమేళా’గా నామకరణం చేయనున్నారని తెలుస్తోంది. ఇటీవల మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ కుంభమేళా ఏర్పాట్లను సమీక్షించేందుకు త్రయంబకేశ్వరున్ని సందర్శించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Nashik Kumbh Mela to

You cannot copy content of this page

Scroll to Top